Advertisement

AP ప్రభుత్వం మరో పథకం అమలు చేయబోతుంది | NTR Baby Kit Scheme Andhra Pradesh 2025

NTR Baby Kit Scheme Andhra Pradesh 2025: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పధకానికి నంది పలకనుండి, AP కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, సూపర్ సిక్స్ పథకాలను ఇవ్వనున్నట్లు తెలిపారు అయితే ఈ పధకాలను ఒక్కొక్కటిగా అమలు జరుపుకుంటూ వస్తున్నారు తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ పధకం, అన్నదాత సుఖీభవ వంటి వివిధ పథకాలను ఈ సూపర్ సిక్స్ పథకాలలో పేర్కోవడం జరిగింది.

Advertisement

అయితే ఈ పథకాలలో లేనటువంటి పధకంను కూడా ఇవ్వనున్నట్లు ఇటీవల పేర్కోవడం జరిగింది, ఇంతకీ ఆ పధకం ఏంటంటే NTR బేబీ కిట్ల పధకం, ఈ పధకం ఇంతకు ముందు నుండి అమలులో ఉంది అయితే ఆ తరువాత కాలంలో ఈ పధకం అమలు జరుపలేదు, కాగా మళ్ళీ ఈ పధకాన్ని అమలులోకి తీసుకు రానున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం తెలియజేసింది.

AP DSC Mock Test 2025
AP DSC Mock Test 2025 Link Activated Today – Practice Online Now for SGT, SA, TGT, PGT Exams

ఈ పధకం ప్రభుత్వ ఆసుపత్రిలలో డెలివరీ అయినటువంటి స్త్రీ లకు, మరియు కొత్తగా జన్మించిన శిశువులకు లబ్ది చేకూరే విధముగా ఈ పధకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పధకం ద్వారా తల్లి బిడ్డలు లబ్ధిని పొందనున్నారు, అని అర్ధం అవుతుంది. ఈ పధకాన్ని తిరిగి ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ మెడికల్ అండ్ ఫామిలీ వెల్ఫేర్ విభాగం ద్వారా 19/05/2025 తేదీన జి ఓ ఎం ఎస్ 61 ని విడుదల చేయడం జరిగింది.

NTR బేబీ కిట్ల పధకం ద్వారా లభించేవి

Vidyadhan Scholarship 2025
Vidyadhan Scholarship 2025: Get ₹60,000 Per Year for Higher Education – Apply Now
  • బేబీ రగ్గు – 01
  • బేబి బట్టలు – 02
  • బేబీ టవల్ – 02
  • బేబీ నాప్కిన్ – 06
  • బేబీ పౌడర్ – 02
  • బేబీ సోప్ – 01
  • బేబీ షాంపూ – 01
  • బేబీ ఆయిల్ – 01
  • బేబీ సోప్ బాక్స్ – 01
  • బేబీ ఆడుకునే బొమ్మ – 01
  • బేబీకి దోమల తేర కలిగితినా బెడ్డు – 01
  1. మొత్తం కిట్ యొక్క విలువ – రూ . 1410/-
  2. మొత్తం ఈ పధకానికి కేటాయించిన నిధి – రూ. 51,14,77,500/-

Advertisement

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment